వ్యాక్సిన్‌ వేసుకుంటేనే అనుమతి!
 

by Suryaa Desk |

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు 30 వేల మంది సిబ్బందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM