byసూర్య | Mon, Apr 12, 2021, 07:58 AM
బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,360 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.43,410 కు చేరింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.71,600 కు చేరింది.