టీడీఆర్ ​ ఒక మంచి ప్రయత్నం: కేటీఆర్
 

by Suryaa Desk |

జీహెచ్​ఎంసీ అనుసరిస్తున్న టీడీఆర్ ​(అభివృద్ధి బదలాయింపు హక్కు) ఒక మంచి ప్రయత్నమని కేటీఆర్​ కొనియాడారు. దీని వల్ల బల్దియాకు రూ. 1500 కోట్ల నగదు మిగులుబాటయ్యేలా వెసులుబాటు కలిగిందన్నారు. టీడీఆర్ కింద ఇప్పటి వరకు రూ.3,095.50 కోట్లు వెచ్చించారని కేటీఆర్​ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఇప్పటి వరకు రోడ్ల విస్తరణలో చేపట్టిన ఎస్సార్డీపీ, లింక్​ రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, చెరువుల సుందరీకరణ, నాలా విస్తరణలకు మొత్తం 807 టీడీఆర్​లు జారీ చేశారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM