లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు: మంత్రి ఈటల
 

by Suryaa Desk |

హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్సకు 50 శాతం బెడ్లు కోరిందని తెలిపారు. సాధారణ బెడ్లతో పాటు, ఐసీయూ, వెంటిలేటర్లు బెడ్లు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణాకు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువని చెప్పారు. మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుందన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM