కారు ఇంజిన్‌లో గంజాయి..

byసూర్య | Sat, Apr 10, 2021, 02:02 PM

నగర శివార్లలోని పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్విఫ్ట్‌ కారులో (టీఎస్‌ 08 హెచ్‌జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపైకి చేరుకోగానే అందులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో కారును వదిలేసిన దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. దీనిని గమనించి అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజిన్‌ భాగంలో గంజాయి తరలిస్తుండంతోనే కారులో మంటలు అంటుకున్నాయని చెప్పారు. గంజాయి రవాణా చేస్తున్నవారికోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM