స్మగ్లర్ల కొంప ముంచిన ప్రమాదం.. ఏం జరిగిందంటే?
 

by Suryaa Desk |

హైదారాబాద్ పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్ఆర్ పై షిప్ట్ కారు అగ్నిప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగటంతో అందులో ఉన్న వారు కారు వదిలి పరారయ్యారు. ఇలా ఎందుకు పరారయ్యారని చూస్తే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కారులో సీక్రెట్ గా గంజాయి తరలిస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. కారుకు మంటలు అంటుకోవడంతో ఎక్కడ దొరికిపోతామేమో అని భావించిన ఆ స్మగ్లర్లు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM