వైఎస్ షర్మిలకి ప్రభుత్వం భద్రత పెంపు
 

by Suryaa Desk |

వైఎస్ షర్మిలకి తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని ప్రభుత్వం ఆమెకు కేటాయించింది. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా వరుస కార్యకర్తల భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెకి భద్రత పెంచింది.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM