వ్యాక్సిన్ కొరత లేదు: కిషన్ రెడ్డి
 

by Suryaa Desk |

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్‌ వ్యాక్సిన్‌, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM