ఒక్క రోజే లక్ష మార్క్ ను దాటింది!
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజే లక్షకు పైగా కోవిడ్ టెస్టులు చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో టెస్టుల కెపాసిటీని ప్రభుత్వం రెట్టింపు చేసిందని, జనం పెద్ద ఎత్తున టెస్టుల కోసం క్యూ కడుతున్నారని ఆయన తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM