అక్కడ స్వచ్ఛంద లాక్ డౌన్...!
 

by Suryaa Desk |

మెట్ పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధిస్తూ.. గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం తీర్మానం చేసింది. హోటల్లు, మంగలి షాపులు, టీ స్టాల్ లు 15 రోజుల వరకు పూర్తిగా మూసివేయాలని నిత్యవసర దుకాణాలు ఉదయం 6 నుండి గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని, గ్రామంలో ఎలాంటి ఫంక్షన్లు చేయవద్దని, మాస్కులు ధరించాలని నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించబతుందన్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM