అతి వేగానికి యువకుడు బలి
 

by Suryaa Desk |

హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువచ్చి వందవ పిల్లర్ నెంబర్ వద్ద డివైడర్‎ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మితిమీరిన వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు వెల్లడించారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM