చెల్లి పై అత్యాచారానికి పాల్పడిన అన్న ఆత్మహత్య
 

by Suryaa Desk |

కొత్తగూడెంలో కలకలం రేపిన చెల్లిలిపై అన్నలు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడాడు. యువతిపై ఆమె అన్నతో పాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్‌ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. కొత్తగూడెం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా రామవరంలో చోటుచేసుకుంది.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM