ముగ్గురు ఉపాధ్యాయుల‌కు క‌రోనా..!
 

by Suryaa Desk |

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కెంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడికి , యాస్మిన్ గండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారు మంగళవారం హుటాహుటిన ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని మండల వైద్య అధికారులు డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM