మాక్స్ హెల్త్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
 

by Suryaa Desk |

కూకట్ పల్లి లో మాక్స్ హెల్త్ హాస్పిటల్ ను మంత్రి హరీష్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ...కరోనా ఎక్కువ అవుతున్న తరుణంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. తప్పకుండా అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM