పెరిగిన బంగారం ధరలు

byసూర్య | Wed, Apr 07, 2021, 11:54 AM

బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ ‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.46,250 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరిగి రూ. 42,400 కు చేరింది. వెండి ధర నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM