విషాదం.. ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కరోనా కారణంగా సంవత్సరం నుంచి జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆర్ధిక విషయాల్లో దంపతుల మధ్య ప్రతిరోజూ గొడవ జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన ప్రైవేట్ టీచర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM