ఉద్యోగం రాలేదని... మరో నిరుద్యోగి ఆత్మహత్య... !
 

by Suryaa Desk |

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన మహేందర్ యాదవ్ (30) బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. స్వరాష్ట్రం ఏర్పడినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన మహేందర్ యాదవ్.. హైదరాబాద్ కు వెళ్తున్నానని ఇంట్లో నుండి బయలుదేరి మంచినీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహేందర్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM