స్థిరంగా బంగారం ధరలు

byసూర్య | Tue, Apr 06, 2021, 12:28 PM

బంగారం ధర మంగళవారం స్థిరంగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,260. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గా ఉంది.. నేడు వెండి ధర దిగివచ్చింది. కిలో వెండి ధర రూ. 410 తగ్గి రూ.69,300 కు చేరింది.


Latest News
 

ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM