పెరిగిన బంగారం ధరలు

byసూర్య | Mon, Apr 05, 2021, 11:55 AM

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. వెండి కూడా బంగారం బాటనే పట్టింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,260. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గా ఉంది.. నేడు వెండి ధర దిగివచ్చింది. కిలో వెండి ధ రూ.69,710 కి చేరింది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM