‌నేడు ఐసెట్‌ నోటిఫికేషన్
 

by Suryaa Desk |

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి తెలంగాణలో నేడు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం కాకతీయ యూనివర్సిటీలో ఐసెల్‌ కన్వీనర్‌ ఆచార్య కె. రాజిరెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 7 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇటీవల ఐసెల్‌ 2021 షెడ్యూల్‌ను ఇది వరకే రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేయగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM