కారులో ఆకస్మికంగా మంటలు
 

by Suryaa Desk |

నగరంలోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో తార్నాక వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. అలాగే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా కారులో మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM