బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా
 

by Suryaa Desk |

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏఎస్ఐ, మహిళా ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ వచ్చింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరిస్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM