ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
 

by Suryaa Desk |

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన మహబూబ్ ‌నగర్ జిల్లాలో జరిగింది. జానంపేటకు చెందిన కావలి రాములు (35) కొంతకాలంగా తిమ్మాపూర్ ‌కు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాములు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. రాములును చూసిన ఆ మహిళ భర్త క్షణికావేశంలో అతడిపై దాడి చేశాడు. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై మహిళ భర్తతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM