ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం..పలువురికి స్వల్ప గాయాలు
 

by Suryaa Desk |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పై రాత్రి 11.30 సమయంలో ఎంహెచ్ 46 ఎఆర్ 5035 నంబర్ గల లారీ, టిఎస్ 07 యుఆర్ 5599 నంబర్ గల ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురుకి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాపడిన వారికి చికిత్స అందించి ఇళ్ళకు తరలించారు.‌


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM