ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ నుండి గచ్చిబౌలికి స్టీల్ లోడుతో వెళుతున్న లారీని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జడ్చర్ల నుండి జహీరాబాద్ కు కీరా లోడ్ తో వెళుతున్న డిసిఎం వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడిదల మండలం లచ్చి రెడ్డి గూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్, ఓనర్ అరుణ్ చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM