అమెజాన్ లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్..

byసూర్య | Wed, Jan 20, 2021, 12:03 PM

అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మొదలైంది. ఈ సేల్ జనవరి 23న ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ, క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభఇస్తుంది. మరి ఏయే స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో తెలుసుకోండి.
సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.22,999 కాగా ఆఫర్ ధర రూ.20,999.
రెడ్‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.12,999.
సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,499 కాగా ఆఫర్ ధర రూ.14,999.
వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.42,999. ఆఫర్ ధర రూ.40,499.
సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,499 కాగా ఆఫర్ ధర రూ.17,999.
సాంసంగ్ గెలాక్సీ ఎం21 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.12,499.
నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,498 కాగా ఆఫర్ ధర రూ.10,999.
రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా హై ఎండ్ వేరియంట్ 4జీబీ+128జీబీ ధర రూ.11,999. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.


Latest News
 

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి Thu, Mar 28, 2024, 03:44 PM
కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM