అర్ధరాత్రి అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..!

byసూర్య | Sun, Jan 17, 2021, 12:44 PM

అర్ధరాత్రి వేళ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంటి గోడ కూలిపోయింది. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కుంట్లూర్​లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM