గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

byసూర్య | Fri, Jan 15, 2021, 11:47 AM

గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నిన్నటి రోజున నిలకడగా ఉన్న బంగారం ధరలు.. ఈరోజు ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గి రూ.45,750 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గి రూ.49,990 కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.70,300 కి చేరింది.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM