పూరానాపూల్‌ వంతెనకు పగుళ్లు

byసూర్య | Mon, Oct 19, 2020, 09:30 AM

 మూసీ ఉగ్రరూపానికి పూరానాపూల్‌లో నదిపై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి. దీంతో పోలీస్‌ అధికారులు ముందు జాగ్రత్తగా వంతెన నుంచి రాకపోకలు నిలిపివేశారు. వారం రోజుల్లో రెండు సార్లు హైదరాబాద్‌లో వర్షం కురిసింది. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షానికి వరద మూసీని ముంచెత్తింది. వరద కారణంగా పూరానాపూల్‌ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వంతెనను మూసివేశారు. జియాగూడ, కార్వాన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పూరానాపూల్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్‌ టీంను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. 


 


 


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM