భగీరథ చెరువు కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళన

byసూర్య | Fri, Oct 16, 2020, 03:46 PM

నానక్‌రామ్ గూడ, భగీరథ చెరువు కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జాకు గురౌతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నగరమంతా మునిగిపోతుంటే.. మరోవైపు నాళాలు, చెరువులు కబ్జాకు గురౌతున్నాయి.


భగీరథ చెరువుకు పెద్ద ఎత్తున వర్షపునీరు రావడంతో చెరువు అలుగుపారుతోంది. ఆ అలుగు నీటిని కబ్జాదారులు పెద్ద కాలువలు తవ్వి బయటకు పంపిస్తున్నారు. ఈ కెనాల్‌తో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM