జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో రేపటి నుంచి దసరా ఉత్సవాలు

byసూర్య | Fri, Oct 16, 2020, 11:19 AM

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 17  25వ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. తొలిరోజున  పెద్దమ్మతల్లి బాలా త్రిపురసుందరీదేవిగా, 18న గాయత్రీ దేవిగా, 19న అన్నపూర్ణ దేవిగా, 20న గజలక్ష్మిగా, 21న లలితాదేవిగా, 22న సరస్వతీదేవిగా, 23న దుర్గాదేవిగా, 24న మహిషాసురమర్థ్ధిని అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈనెల 25న దసరా రోజున అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ పీ.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.


Latest News
 

ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM