ఈనెల 31 వ‌ర‌కు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌ గడువు పొడి‌గింపు

byసూర్య | Fri, Oct 16, 2020, 08:02 AM

లేఅ‌వుట్‌ రెగ్యు‌ల‌రై‌జే‌షన్‌ స్కీమ్‌ (ఎ‌ల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడి‌గిం‌చింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు తొలుత గడువు ఈ నెల 15 వరకే ప్రభుత్వం విధించింది. భారీ వర్షాల కార‌ణంగా అనేక చోట్ల విద్యుత్‌ సర‌ఫరా నిలి‌చి‌పో‌యింది. ఇంట‌ర్నెట్‌ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో చాలా‌చోట్ల భూ యజ‌మా‌నులు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు దర‌ఖాస్తు చేసు‌కో‌లేక పోయారు. ఇంకా సమయం కావా‌లని వివిధ ప్రాంతా‌ల‌నుంచి విజ్ఞ‌ప్తులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరి‌స్థి‌తిని, వచ్చిన విజ్ఞ‌ప్తు‌లను పరి‌శీ‌లిం‌చిన సీఎం కేసీ‌ఆర్‌ గడు‌వును మరో 15 రోజు‌ల‌పాటు పొడి‌గిం‌చా‌లని నిర్ణ‌యిం‌చారు. ఈ మేరకు గడు‌వును పొడి‌గిం‌చి‌నట్టు సీఎస్‌ తెలి‌పారు. గురు‌వా‌రం‌నా‌టికి మొత్తం 18,99,876 దర‌ఖా‌స్తులు రాగా, ఒక్క‌రోజే 2.71 లక్ష‌లకు పైగా దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు వివ‌రిం‌చారు.


 


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM