మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ చీరెల పంపిణీ

byసూర్య | Thu, Oct 15, 2020, 02:34 PM

మహబూబ్‌నగర్ : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తీరొక్క డిజైన్లతో ఆడబిడ్డలు మెచ్చేలా ప్రభుత్వం చీరెలను చేయించిందన్నారు. గురువారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగేరిలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్ Fri, Mar 29, 2024, 07:28 PM
బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్ Fri, Mar 29, 2024, 07:26 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు Fri, Mar 29, 2024, 07:23 PM
చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM