భూపాలపల్లి కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

byసూర్య | Thu, Oct 15, 2020, 11:09 AM

 కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీంకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి ప్రభుత్వ వాహనంలో బయలుదేరారు. రేగొండ మండలం రామన్నగూడెం తండా సమీపంలో ప్రధాన రోడ్డుపై అకస్మాత్తుగా ద్విచక్ర వాహనదారుడు అడ్డురావడంతో కలెక్టర్‌ వాహనం డ్రైవర్‌ అప్రమత్తమై తప్పించేందుకు బ్రేక్‌ వేసి రోడ్డు కిందకు తీసుకెళ్లారు. వాహనదారుడితో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న కలెక్టర్‌తో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించగా.. సదరు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు.


 


 


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM