ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

byసూర్య | Mon, Oct 12, 2020, 02:03 PM

మానవ సంబంధాలు రానురాను దిగజారిపోతున్నాయి. భార్య భర్తల బంధానికి విలువలు కరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి. కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గంకు చెందిన రవి తన భార్య..కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించాడు. నిఘా పెట్టాడు. పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పిన భార్య ఏఆర్ కానిస్టేబుల్ వంశీకృష్ణతో కలసి హోటల్ కు వెళ్లింది. పోలీసులకు విషయం చెప్పి..వారితో కలిసి హోటల్ కు వెళ్లాడు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తాను బ్యూటీపార్లర్ నడుపుతుందని, పార్లర్ కు వెళుతున్నానని చెప్పి ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని రవి వాపోయాడు. అనంతరం పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM