మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి: అంజనీకుమార్

byసూర్య | Mon, Oct 12, 2020, 12:14 PM

ఐపీఎల్‌ను సరదాగా చూడటంలో కచ్చితంగా తప్పులేదని.. కానీ కొందరు యువత దాన్ని లక్ష్యంగా చేసుకొని ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్విట్టర్‌ లో సూచించారు. ముఖ్యంగా మీ పిల్లలు కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లతో బిజీగా ఉంటే వారేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. తమ పిల్లలను పట్టించుకోకపోతే బెట్టింగ్‌ నిర్వహించేవారితో పాటు ఆడేవాళ్లూ శిక్షార్హులని అంజనీ కుమార్ అన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM