కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

byసూర్య | Fri, Oct 09, 2020, 04:00 PM

మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సీఎం కేసీఆర్ అధికార నివాసాన్ని మంత్రి కేటీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఫిర్యాదులో పేర్కొంది. ప్రగతిభవన్‌ను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించొద్దని కాంగ్రెస్ చెబుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారని, వంద డివిజన్లు గెలుస్తామని రాజకీయ ప్రకటన చేశారని తెలిపారు. కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM