టీఎస్ ఐసెట్ 'కీ' విడుదల..

byసూర్య | Thu, Oct 08, 2020, 03:31 PM

తెలంగాణ ఐసెట్‌ (TS ICET-2020) 'కీ' విడుదలైంది. పరీక్ష రాసిన విద్యార్థులు icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లో కీ ని చూసుకోవచ్చు. సెషన్ల వారీగా నిర్వహించిన పరీక్ష పేపర్లు, వాటికి సంబంధించిన సమాధానాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. అభ్యర్థులకు కీ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే convenertsicet2020@gmail.com మెయిల్ కు ఈ నెల 10 వ తేదీలోగా పంపించాలని అధికారులు సూచించారు.
కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింన ఐసెట్‌ పరీక్ష సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు రెండు రాష్ట్రాల్లోని 70 పరీక్ష కేంద్రాలలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ‌ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM