ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించిన లోకేష్

byసూర్య | Thu, Oct 08, 2020, 02:53 PM

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.


"దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పడకపోవడం దురదృష్టకరం. మహిళల హక్కులను కాపాడేందుకు నడుం కడదాం. మహిళా కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు #TSNeedsWomenCommission అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో డిమాండ్ చేద్దాం" అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.


Latest News
 

సోషల్ మీడియా పోస్టుకు స్పందించిన జిల్లా కలెక్టర్ Wed, Apr 24, 2024, 01:18 PM
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 01:16 PM
మోసం చేసిన సంస్థపై కేసు నమోదు: ఎస్పి అఖిల్ మహాజన్ Wed, Apr 24, 2024, 01:13 PM
వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం Wed, Apr 24, 2024, 01:10 PM
బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM