మహానగరంలో లాక్ డౌన్ కట్టుదిట్టం...

byసూర్య | Sat, Apr 04, 2020, 11:19 AM

లాక్ డౌన్ ను పట్టించుకోకుండ రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్ 3 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 134107. త్రీ వీలర్ వాహనాలు 3360. ఫోర్ వీలర్ వాహనాలు 7958. మొత్తం 146258 వాహనాలను సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 18268, త్రీ వీలర్ వాహనాలు 2238, ఫోర్ వీలర్ వాహనాలు 1587 ఉన్నాయి. మొత్తం మంది 22178 వాహనదారులపై సైతం కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM