కరోనా ఎలా వ్యాపిస్తుంది..?

byసూర్య | Sat, Apr 04, 2020, 09:57 AM

కరోనా ఎలా వ్యాపిస్తుంది...? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుంది...? కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి దక్కితేనో..తుమ్మితేనో... తుంపర్లు ఎదుటివ్యక్తిపై పడితే... లేదా కరోనా వైరస్ మన చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి.. ఇప్పటి వరకు అందరూ ఇదే చెబుతున్నారు. కానీ అమెరికాకు చెందిన ఓ శాస్త్రీయ పరిశోధనా సంస్థ  ట్రంప్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. కేవలం దగ్గు, తుమ్ముల ద్వారానే కాదు... గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దగ్గరగా ఉండి మాట్లాడినా....శ్వాస తీసుకున్నా కూడా  ఎదుటి వ్యక్తికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. 


Latest News
 

ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM
భర్తకు గుడి కట్టిన భార్య.. పతిపై ఎంత ప్రేమ Thu, Apr 25, 2024, 07:44 PM
నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM