భౌతిక దూరం పాటించాలి : మంత్రి పోచారం

byసూర్య | Thu, Apr 02, 2020, 02:03 PM

దండం పెడతా భౌతిక దూరని పాటించండి కరోన వ్యాధి ప్రస్తుత తరుణంలో విజృంభిస్తుంటే ప్రజలు రోడ్ల పై తిరుగుతున్నారని అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆయన కొద్ది సేపు ఆగి వ్యాధి తీవ్రత పై అవగాహన కల్పించారు. ఈ అవగహన లో జడ్పీటిసి నారోజి గంగారాం, మార్కేట్ కమిటీ ఛైర్మన్ సంజీవ్ , విండో చైర్మన్ సంజీవరెడ్డి, మండల పరిషత్ ఉపాద్యక్షుడు సాయిలు, టిఆర్ఎస్ మండల నాయకులు, బాలరాజ్, గ్రామ అధ్యక్షులు తొట్ల గంగారాం, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ తోట సంగయ్య, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, తదితరులు ఉన్నారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM