క్యాప్సికం వలన కలిగే ప్రయోజనాలు...

byసూర్య | Tue, Mar 31, 2020, 01:11 PM

చాలామంది క్యాప్సికంను పట్టించుకోరు. అయితే డయాబెటిన్ కలిగిన వారు ప్రతిరోజు కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే అల్ఫాగ్లూకోజైడేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయట. అలాగే దీనివల్ల కార్బోహైడ్రేట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తాయట. అంతేకాకుండా క్యాప్సికంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. మానసిక ప్రశాంతతను అందిస్తాయట. క్యాప్సికమ్‌కు శరీరంలోని క్రొవ్వును కరిగించే గుణం ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరెందుకు ఆలస్యం క్యాప్సికం అంటే ఇష్టంలేని వారు కూడా దీన్ని తినడం మొదలుపెట్టండి.


Latest News
 

మండలాల ఇంచార్జీల నియామకం Fri, Apr 19, 2024, 03:08 PM
బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యం Fri, Apr 19, 2024, 03:06 PM
సీఎం పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్ల రద్దు Fri, Apr 19, 2024, 03:04 PM
బీఫామ్ అందుకున్న బీఎంపీ అభ్యర్థి విజయ్ Fri, Apr 19, 2024, 03:01 PM
నేడు కురుమూర్తికి డీకే అరుణ రాక Fri, Apr 19, 2024, 02:55 PM