ఓయూ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల

byసూర్య | Sat, Jan 25, 2020, 08:30 AM

 ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాంవెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇయర్‌ వైజ్‌ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ తదితర కోర్సుల ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM