సీఎం వార్తలపై స్పందించిన కేటీఆర్

byసూర్య | Fri, Jan 17, 2020, 04:28 PM

గత కొద్ది రోజులుగా సీఎం కేటీఆర్ అవుతారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటికి బలం చేకూరేలా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో అంతా కేటీఆర్ తదుపరి సీఎం కావడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను సీఎం అవుతాననేది ఊహాగానమేనన్నారు. అది వాస్తవం కాదని తెలిపారు. తానే సీఎం అవుతానని మంత్రులతో మీడియా వాళ్లే మాట్లాడిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కేటీఆర్ తెలిపారు


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM