ప్రచారంలో దూసుకుపోతున్న కారు

byసూర్య | Fri, Jan 17, 2020, 11:37 AM

రంగారెడ్డి జిల్లా  గండిపేట పేట మండలం మున్నిపాలిటీ పరిధిలోని 11,13 వార్డుల్లో శుక్రవారం  ఉదయం టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  మహిళ కౌన్సిలర్ లతో పాటు గణేష్, ప్రశాంత్, కార్యకర్తలు, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM