నేడు తెలంగాణ భవన్ కు మంత్రి కేటీఆర్

byసూర్య | Fri, Jan 17, 2020, 10:26 AM

నేడు తెలంగాణ భవన్ కు మంత్రి కేటీఆర్ రానున్నారు. తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికలపై నేతలతో కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ద్రుష్టి సారించారు. అయన ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేశారు.


Latest News
 

కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM