byసూర్య | Fri, Jan 17, 2020, 09:20 AM
భూపాలపల్లి కేటీపీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. స్టేజ్-2 ప్లాంటులోని బాయిలర్ ట్యూబ్ లో సాంకేతికలోపం తలెత్తింది. ఈ సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తికి రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.