ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ మార్చుకోండిలా..

byసూర్య | Tue, Jan 14, 2020, 07:15 PM

మీరు ఉంటున్న అడ్రస్ మారిందా? మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్‌ నే ఆధార్ కార్డులో అప్‌ డేట్ చేయాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో అడ్రస్ మార్చడం ఇప్పుడు సులువైపోయింది.


ఆన్లైన్ లో ఆధార్‌ అడ్రస్ అప్‌ డేట్ చేయండి ఇలా...


1. ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in/ ఓపెన్ చేయండి.


2. Update Aadhaar సెక్షన్‌లో Update your address online లింక్ పైన క్లిక్ చేయండి.


3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to update Address ట్యాబ్ పైన క్లిక్ చేయండి.


4. మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.


మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీ అడ్రస్ అప్‌డేట్ చేయండి. మీ అడ్రస్ ప్రూఫ్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.


Latest News
 

అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM