దక్షిణ భారతదేశంలో ఉత్తమ కారాగారంగా చంచల్ గూడ

byసూర్య | Tue, Jan 14, 2020, 05:58 PM

 శివారు ప్రాంతంలో ఉన్న చంచల్ గూడ సెంట్రల్ జైల్ కు విశిష్ట పురస్కారం దక్కింది. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ జైల్ గా చంచల్ గూడ అవార్డు అందుకుంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఇటీవలే ఈ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ ఎమ్మార్ భాస్కర్, చంచల్ గూడ జైలు సూపరింటిండెంట్ డి. శ్రీనివాస్ వెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును స్వీకరించారు. అంతేకాదు, ఓపెన్ ఎయిర్ జైలు విభాగంలో చర్లపల్లి జైలులోని ఖైదీల వ్యవసాయ క్షేత్రానికి కూడా అవార్డు లభించింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM